మాకు ఓటు బ్యాంకు ముఖ్యం కాదు: మోదీ

దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడికి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని…

బీఆర్ఎస్‌కు షాక్.. కుమురం భీం జిల్లాలో 18 మంది ఆదివాసీ సర్పంచుల రాజీనామా

కుమురం భీం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లాలోని వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి…

సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. జనవరి 6 నుంచి అందుబాటులోకి!

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. జనవరి ఆరో తేదీ నుంచి 18 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ కోసం ఊర్లు వెళ్లే వారి సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనుంది. అంతేకాదు.. ఈ…

సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ

ఈ దొంగ మామూలోడు కాదు. ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపి ఉంచారు. వేరే కేసు కోసం గస్తీ…

యాదాద్రిలో ప్రైవేటు హెలికాప్టర్‌కు పూజలు.. చూసేందుకు ఎగబడిన జనం!

హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు యాదాద్రి పెద్దగుట్టపై ప్రత్యేక పూజలు పాల్గొన్న శ్రీనివాసరావు, సీహెచ్ విద్యాసాగర్, కుటుంబ సభ్యులు సాధారణంగా కొత్త వాహనాలను ప్రారంభించడానికి ముందు…

గుజరాత్ లో ఈ నెల 11 లేదా 12న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని అందుకునే దిశగా సాగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని ఫలితాలను సాధించబోతోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 150కి పైగా నియోజకవర్గాల్లో…

స్విగ్గీలోనూ ఉద్యోగులకు పొగ.. 3-5 శాతం తొలగింపు

అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం మన దేశ టెక్నాలజీ కంపెనీలకు పరీక్షగా మారింది. ఎందుకంటే, ఇక్కడి కంపెనీలకు నిధులు సమకూర్చేది అక్కడి ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదొక కోణం మాత్రమే. మరోవైపు భారీ నష్టాలతో నడిచే కంపెనీలకు వాల్యూషన్ విషయంలో…

అల్లూరి సీతారామరాజు జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఆయన యథావిధిగా ఆఫీసుకు వచ్చారు. అటెండర్ ను పిలిచి టిఫిన్ తీసుకురావాలని చెప్పారు. టిఫిన్ తీసుకు వచ్చిన…

కేంద్ర నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు మేలు చేయండి: వైసీపీపై పురందేశ్వరి విమర్శలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్ర నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు ఉపయోగించాలని హితవు పలికారు. ఏపీకి…

గూగుల్ శోధనలో ‘బ్రహ్మాస్త్ర’ తర్వాతే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2

కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత చలన చిత్ర పరిశ్రమకు 2022 ఎంతో ఊరటనిచ్చింది. ఈ ఏడాదిలో చాలా సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయినా.. భారీ అంచనాలున్న చిత్రాల్లో కొన్ని…