తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోదీ..

 

రథ సారథి,తిరుమల:

తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోది దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో, చైర్మన్ లు ప్రధానికి స్వాగతం పలికారు. ఆనంతరం వేద పండితులు మోదికి ఆశీర్వాదం అందించారు.దేశ ప్రజలు ఆరోగ్యంతో సుభిక్షంగా వుండాలని మోది ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 

Leave A Reply

Your email address will not be published.