‘వేమిరెడ్డి’ చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
రథసారథి.నెల్లూరు :
నెల్లూరు జిల్లా బొందిలి సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు,నెల్లూరు వాస్తవ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరిం చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బొందిలి సంఘం చైర్మన్ కిషోర్ సింగ్, మన ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం ప్రెసిడెంట్ నెల్లూరు కృష్ణ సింగ్, నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ సింగ్, కార్యదర్శి నాగేంద్ర సింగ్, సీనియర్ జర్నలిస్టు భగవాన్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ్ సింగ్, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీధర్ సింగ్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ ఎం తరుణ్ సింగ్, నెల్లూరు సంఘ సభ్యులు పాల్గొన్నారు.