పేదల సుస్తి పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు
పేదలకు కార్పోరేట్ విద్య అందించేందుకే మన ఊరు - మన బడి
ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, ఎల్ఐజీ భారతీ నగరి కాలనీలో బస్తీదవాఖానాలు మంత్రి…