రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్‌ఎస్ బహిష్కరణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే టీఆర్‌ఎస్ నిరసనలు మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి…