మోడీ మాతృ మూర్తికి నివాళులు
రథసారథి, మిర్యాలగూడ :
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ అనారోగ్యం తో మృతి చెందగా ఆమె మరణం పట్ల ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ బిజెపి మిర్యాలగూడ నియోజకవర్గం తరుపున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అసెంబ్లీ ప్రభారీ లచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాసరావు, అసెంబ్లీ కన్వినర్ బాణావత్ రతన్ సింగ్, పట్టణ అధ్యక్షుకార్యదర్శి లు దొండపాటి వెంకట్ రెడ్డి, చిలుకూరి శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, మండల అధ్యక్షులు పులి విద్యాసాగర్, పెద్దింటి కొండలు, బొమ్మకంటి నర్సింహా, సంబమూర్తి, కంచుకోమ్ముల వేణు లు పాల్గొన్నారు