గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

రథసారథి,మిర్యాలగూడ:
మాడ్గులపల్లి మండలం ఇస్కబావి గూడెం గ్రామం నందు రూ.20 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేసారు, కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మాడ్గులపల్లీ మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల శ్రీరాములు గౌడ్, సర్పంచ్ నిమ్మల గోవిందమ్మ, అలుగుబెల్లి గోవింద్ రెడ్డి, మారుతీ వెంకట్ రెడ్డి, పొరెడ్డి కోటిరెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, ఉప సర్పంచ్ భిక్షం, ఎం.పీ.టీ.సీ అంజిరెడ్డి సీతారాం రెడ్డి, నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, స్థల దాత కట్ట అనంత్ రెడ్డి,జడ రాములు, నెల్లూరి దుర్గా ప్రసాద్,జానీమియా,వార్డ్ మెంబర్లు,గ్రామ పార్టీ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.