టిడబ్ల్యూయూజేయూ -2023 కాలమానిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

రథ సారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ వర్కింగ్ ఉర్దూ జర్నలిస్ట్ యూనియన్ (టిడబ్ల్యూయూజేయూ) 2023 క్యాలెండర్ ను శాసన సభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టిడబ్ల్యూయూజేయూ జిల్లా అద్యక్షులు అర్షద్ ఖాన్, జిల్లా అద్యక్షులు సయ్యద్ నసీరుద్దిన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి ఉమర్, జనరల్ సెక్రటరీ ఎం.డి రఫీయుద్దీన్, కోశాధికారి సయ్యద్ ఇబ్రహీం అరీఫ్, ఎం.డి నసీర్ హుస్సేన్, ఎం.డి అర్షద్ హబీబ్, ఎం.డి సోహైల్, ఎం.డి ఇద్రీస్ మొహినుద్దిన్, ఎం.డి రఫీక్ ఖాన్, ఎం.డి ఉబైద్, సయ్యద్ జియాఉద్దిన్, ఎం.డి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.