‘కంటి వెలుగు’ ప్రారంభం

రథ సారథి, మిర్యాలగూడ:
కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపిపి నూకల సరళ హన్మంత్ రెడ్డి గురువారం కొత్తగూడెం రైతు వేదిక లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఎంపిటిసి గురువయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మొయీద్, పూర్ణచంద్రుడు, హెచ్ఈవో ప్రభాకర్, ఆరోగ్య మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.