పలు సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరణ

రథ సారథి, మిర్యాలగూడ:

తెలంగాణ బి.సి ఉపాధ్యాయ సంఘం (బి.సి.టి.యు) నూతన సంవత్సరం 2023 క్యాలెండర్, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టి.జి.యు.ఎస్) నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ మరియు తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (టి.ఇ.సి.ఎ) నూతన సంవత్సరం 2023 క్యాలెండర్‌ను స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం.బాలాజీ నాయక్, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జునా చారి, అడవిదేవులపల్లి జడ్పీటీసీ కుర్ర సేవ్యా నాయక్, అడవిదేవులపల్లి మండల బీ ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను, టి.జి.యు.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర కృష్ణ కాంత్, బానవత్ సైదులు, తిరుపతి నాయక్, భీమ్ల నాయక్, కృష్ణ నాయక్, ఉప్పల శ్రీనివాస్, కిరణ్ కుమార్ రెడ్డి, గుండా శ్రీనివాస్, సతీష్, రాజు, శ్రీకాంత్, వెంకన్న, హేమా నాయక్, హరి నాయక్, విద్య చందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.