అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, చైర్మన్ శంకుస్థాపన

రథసారథి,మిర్యాలగూడ:

మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వార్డ్-6 నందు రూ. 30 లక్షలతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు మరియు సీతారాంపురం వార్డ్- 44 నందు రూ.8 లక్షలతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి మంగళ వారం శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ప్రజారోగ్య శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, సీనియర్ నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ యువజన అద్యక్షులు, కౌన్సిలర్ షైక్ జావీద్, మలగం రమేశ్, సాదినేని స్రవంతి శ్రీనివాస్, వంగాల నిరంజన్ రెడ్డి, ఇలియాస్, బంటు రమేశ్, పునాటి లక్ష్మీనారాయణ, వడ్డేపల్లి శ్రీనివాస్, మాజీద్, మన్నెం లింగారెడ్డి, తిరుమలగిరి వజ్రం, వేముల దుర్గారావు, వింజం శ్రీధర్, తిరంశెట్టి కోటేశ్వర్ రావు, మున్సిపల్ డి. ఈ. సాయిలక్ష్మి, కొట్టా ఆంజనేయులు, వింజం రాజేందర్, సుంకోజు మురళి చారి, జంజరాల నాగరాజు, యర్రబోతు సంజీవ రెడ్డి, షైక్ ఫయాజ్, షైక్ నాగుల్ బాబా, అహ్మద్, షైక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.