ఉర్దూ మీడియం విద్యార్ధులకు ఆటల పోటీలు

రథ సారథి, మిర్యాలగూడ:
రిపబ్లిక్ డే పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపూర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని ,విద్యార్థులకు ఆటల పోటీల కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యార్థినిలకు ఖోఖో, కబడ్డీ, మ్యూజికల్ చైర్, చెస్, క్యారం బోర్డ్ ఇతర ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సయ్యద రాబియా, ఆమెన నుజహత్, ఖమర్ జహన్, ఫసియుద్ధిన్, పీఈటి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.