నిత్య ఉచిత అల్పాహార వితరణ

రథసారథి, మిర్యాలగూడ:
లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో
ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ చేపట్టారు.
ఎస్ పి సైదుల్ నాయక్ శారద దంపతులు
సి ఐ టి యూ పెయింటింగ్ ప్రధాన కార్యదర్శి
వారి కుమారుడు అఖిలేష్ నాయక్ దాతలుగా వ్యవహరించగా
ముఖ్య అతిధులు గా
లయన్. పిడిజీ కే.ఎన్ ప్రసాద్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
కేతావత్ శంకర్ నాయక్
, ఈదులగూడ వార్డ్ కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వంతుగా ఈ కార్యక్రమమునకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
రీజనల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమమునకు లయన్ మా శెట్టి శ్రీనివాసు , లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి, లయన్ భాస్కరచార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి, లయన్ ఎనగండ్ల లింగయ్య, లయన్ బి .ఎం నాయుడు.
లియో సభ్యులు. చైతన్య.
వాలంటరీలు. రఫీ, బాబు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.