డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులపై విచారణ జరపాలని భార్గవ్ వినతి

 

రథ సారథి,మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని 36 వ వార్డులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆర్డివో కు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ వార్డులో మొత్తం 24 మందికి డ్రా తీశారనీ ఆయన అన్నారు. వీరిలో ఆస్తిపాస్తులు, ఇళ్లు,దుకాణాలు ఉన్నవారు ఉన్నారని ,  వారిపై విచారణ జరిపించించాలని తిరునగరు భార్గవ్ ఆర్డివో ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.