వైశ్య వికాసం డైరీ ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ భార్గవ్

రథ సారథి,మిర్యాలగూడ:

మిర్యాలగూడ పట్టణంలో సోమవారం ఎడిటర్ రఘు గంగిశెట్టి సారథ్యంలో వెలువడుతున్న “వైశ్య వికాసం” పత్రిక డైరీ 2023 ని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగురు భార్గవ్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మహాతేజ రైస్ మిల్లు మేనేజింగ్ డైరెక్టర్ బండారు కుశలయ్య , రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ ,ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి శరత్ కుమార్, గుండా శ్రీను ,గుండా నాగరాజు ,ఎయిర్ టెల్ అశోక్ పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.