రాష్ట్రస్థాయి చిత్రలేఖనంలో లోటస్ స్కూల్ విద్యార్థికి బహుమతి..

 

రథ సారథి,మిర్యాలగూడ :

నవంబర్ 16న ఎన్టిపిసి లిమిటెడ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ తెలంగాణ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలబాలికల చిత్రలేఖనంలో లోటస్ హై స్కూల్ 8వ తరగతి విద్యార్థి కే. రిత్విక్ రెడ్డి వేసిన `సేవ్ ఎర్త్ `అనే అంశంలో ప్రత్యేక బహుమతి లభించింది ఈ బహుమతి క్రింద ₹7500 సర్టిఫికెట్ , రూ.2000 రూపాయలు ,మెమెంటో, సర్టిఫికెట్ గెలుచుకున్నాడని లోటస్ హై స్కూల్ చైర్మన్ బొడ్డుపల్లి వరప్రసాద్ , డైరెక్టర్ డాక్టర్ సుష్మ ప్రిన్సిపాల్ కే. శ్రీనివాసరెడ్డి లు తెలిపారు. బహుమతి సాధించిన విద్యార్థిని అభినందించారు.ఈ బహుమతిని ఎన్ టి పి సి భవన్ కవాడిగూడ సికింద్రాబాద్ లో ఎన్టిపిసి అధికారులు అందజేస్తారని చిత్రకారుడు విజయ్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.