మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బిఎల్ఆర్ భారీ గెలుపు

రథ సారథి, మిర్యాలగూడ:

మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు పై 47,283 మెజార్టీతో గెలుపొందారు. మొదటి నుంచి ఆయన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. చివరి రౌండ్ వరకు ఆయన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే వచ్చి మొత్తానికి అఖండ మెజార్టీతో భాస్కరరావు పై గెలుపొం దారు . బి ఎల్ ఆర్ గెలుపు పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ, నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Leave A Reply

Your email address will not be published.