కేసిఆర్ రాజీనామా

రథ సారథి హైదరాబాద్:

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.  9 ఏళ్ల కు పైగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Leave A Reply

Your email address will not be published.