ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

రథ సారథి,మిర్యాలగూడ:

బీ ఆర్ ఎస్ నాయకుడు దుందిగాల మధు కుమార్( బాచి) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ సంధర్భంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకను ఘనంగ చేపట్టారు.ఈ కార్యక్రమంలో వంశీ, వెంకట్ ,వేణు, రవి, శ్యామ్ శంకర్ , జీవన్, శ్రీను,సంజు,సంపత్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.