మహాత్మునికి ప్రముఖుల నివాళి

రథ సారథి, హైదరాబాద్:

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని ఆయన ఘాట్ వద్ద గవర్నర్ తమిలి సై, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి తదితరులు నివాళులు అర్పించారు. మహాత్ముని సేవలను వారు ఈ సంధర్భంగా కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.