వసతులకోసం వినతి
రథ సారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ పట్టణంలోనీ గవర్నమెంట్ హాస్పిటల్ లో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో హాస్పటల్లో కావలసిన వసతుల గురించి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది .ఈ సందర్భంగా మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళీ యాదవ్ మాట్లాడుతూ డయాలసిస్ వార్డు కింద ఫ్లోర్లో నడపాలని మరియు, రేడియాలజిస్ట్ ఏర్పాటు చేయాలని, స్త్రిచేర్స్ పాతవి అయిపోయాయి రిపేర్ చేయించాలని, స్కానింగ్ సెంటర్లో సిబ్బంది నియమించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్వాల వెంకటేశ్వర్లు, నాయుడు, రాజ్ కుమార్, శ్రీధర్, కిరణ్, పాల్గొన్నారు.