గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు
రథసారథి, మిర్యాలగూడ:
ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరు గోవర్థన,మండల నాయకులు రొండి శ్రీనివాస్,పాల్వాయి రాంరెడ్డి,ప్రణీత్ రెడ్డి,పతాని శ్రీను,వడ్డెగాని సైదులు,ఏసు, సైదులు తదితరులు పాల్గొన్నారు.