నులిపురుగుల నివారణ దినోత్సవం
రథసారథి ,మిర్యాలగూడ:
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం 2023 సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి హాజరై స్కూల్ పిల్లలందరికీ నులిపురుగుల టాబ్లెట్స్ వేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిల్, ఏఎన్ఎంక విజయ, అంగన్వాడి టీచర్ బొందు పార్వతి, ఆశ వర్కర్లు నవ్య , స్రవంతి, ఆయమ్మ లక్ష్మి ,స్కూల్ హెడ్మాస్టర్ కళావతి హాజరయ్యారు.