మంత్రి జగదీష్ రెడ్డికి కెసిఆర్ అభినందన

 

రథసారధి,సూర్యాపేట:

సూర్యాపేటలో ఇటీవల జరిగిన ప్రగతి నివేదన సభ విజయవంతం అయినందుకు గాను మంగళవారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించి ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.