మున్సిపల్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు..

 

రథసారథి ,మిర్యాలగూడ:

కార్తీక మాస ప్రారంభం సందర్భంగా మెయిన్ బజార్ లో ఉన్న శివాలయం లో మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్ నాగలక్మీ దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ వారు చైర్మన్ దంపతులకు ప్రత్యేక స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.