బిజెపి గెలుపు కోసం బైక్ ర్యాలీ

రథ సారథి, మిర్యాలగూడ:

బిజెపి మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సాధినేని శ్రీనివాస్ గెలుపు కోసం మిర్యాలగూడ పట్టణం లో అన్ని వార్డులలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కమలం పువ్వు గుర్తు కె మన ఓటు వేయాలని ఈ సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సాధినేని శ్రీనివాస్ ,కర్నాటి ప్రభాకర్, బంటు సైదులు, రతన్ సింగ్ ,జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం, పట్టణ ప్రధాన కార్యదర్శి లు చిలుకూరి శ్యామ్, బంటు గిరి, కొండేటి శేఖర్, అమిరెడ్డి రాంచంద్రా రెడ్డి లు పాల్గొన్నారు బాషా, వేణు, రవికుమార్, నక్క రవి, ఉమాశంకర్, దశరథ, పరంగి శ్యామ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.