రంగన్న గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం
రథసారథి, వేములపల్లి:
సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగన్న కే ఓటేయాలని కోరుతూ వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరు గోవర్థన,జిల్లా కమిటీ సభ్యులు రొండి శ్రీనివాస్,మండల నాయకులు పాల్వాయి రాంరెడ్డి,తక్కెళ్ళపల్లి ఏసు,పతాని శ్రీను,శీలం పద్మ,మునగాల నారాయణరెడ్డి,ఐతగాని విఘ్ణ,పుట్ట సంపత్ తదితరులు పాల్గొన్నారు.